కుత్బుల్లాపూర్: పరీక్ష కేంద్రాల వద్దకు గ్రూప్‌-2 అభ్యర్థులు

78చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాల వద్దకు గ్రూప్‌-2 అభ్యర్థులు చేరుకుంటున్నారు. గంట ముందు నుండె పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు చేరుకున్నారు. ఆదివారం మొదటిరోజు పరీక్ష పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు. పేపర్ -2 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5. 30 గంటల వరకు జరుగుతుంది. హజరౌతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్