కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో యువకుల వీరంగం

76చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుచిత్ర చౌరస్తాలో సోమవారం మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఎర్టిగా టీఎస్ 08 హెచ్ఎం 6704 వాహనం 50 మీటర్ల వరకు ఈడ్చి కెళ్ళింది. ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు అప్పగింత బూతులు తిడుతూ పోలీసులతో వాగ్వాదం. పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్