కుత్బుల్లాపూర్ లో భారీ వర్షానికి చెట్లు నేలకు ఒరిగాయి

58చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల డివిజన్ లో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుంది.
ఆ ప్రభావం తో ఆదివారం చెట్లు నేలకు ఓరిగాయి.
కుత్బుల్లాపూర్ లోని రుక్మిణీ ఎస్టేట్ లో చెట్టు విరిగిపడ్డాయి. వర్షం ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. గంటసేపటినుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఎక్కడి వారు అక్కడే స్తంభించిపోయారు.

సంబంధిత పోస్ట్