నారాయణ మహిళా కాలేజీలో నమ్మలేని నిజాలు

58చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
బాచుపల్లిలోనీ నారాయణ మహిళా కాలేజీలో ఆకస్మిక తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద తనిఖీలు మంగళవారం చేశారు. చైర్మన్ విద్యార్ధినుల పరిస్థితి చూసి చలించి పోయారు. కాలేజీ హాస్టల్ భవనాన్ని మహిళా కమిషన్ చైర్మన్ పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఎన్నో నమ్మలేని నిజాలు తెలుసా అని విద్యార్థినిలు ఉండే గదులలో బొద్దింకలు తిరుగుతున్నాయి. బాత్రూంలో పరిస్థితి అద్వానంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్