అంగన్వాడీ కేంద్రంలో ఇంటర్నేషనల్ వృద్ధుల దినోత్సవం వేడుకలు

65చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో ఇంటర్నేషనల్ వృద్ధుల దినోత్సవం వేడుకలు
ఇంటర్నేషనల్ వృద్ధుల దినోత్సవం సందర్బంగా అంగన్వాడీలో గ్రాండ్ పేరెంట్స్ డే ఒక వారం ప్రోగ్రాంగా జరుతుందని అంగన్వాడీ టీచర్ మాధవి తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్, శేర్లింగంపల్లి ప్రాజెక్ట్, మైలర్ దేవ్ పల్లి సెక్టార్ బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడీ సెంటర్లో ఇంటర్నేషనల్ వృద్ధుల దినోత్సవం వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి చిన్నారుల గ్రాండ్ పేరెంట్స్ కు పాదాభివందనాలు చేయించడం జరిగింది.

సంబంధిత పోస్ట్