రంగారెడ్డి: ఫ్లిప్‌కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

76చూసినవారు
రంగారెడ్డి: ఫ్లిప్‌కార్ట్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
రాజేంద్రనగర్ ఎర్రబోడలో శుక్రవారం ఉదయం ఫ్లిప్ కార్ట్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్‌లో ఉండే వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. భారీ అగ్నిప్రమాదం దాటికి పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్