బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

1515చూసినవారు
ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. బేగంపేట్ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీహరిని పోలీసులు అయన ఇంటి వద్ద అరెస్టు చేశారు. అనంతరం మహంకాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని శ్రీహరి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్