రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ వల్లనే మాదిగ వర్గీకరణ సాధ్యం

82చూసినవారు
మల్కాజ్ గిరి ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన సర్వే సత్యనారాయణ తన నామినేషన్లు ఉపసంహరించున్నారు. ఈ సందర్బంగా సర్వే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ నిచ్చిందని, అందుకే నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. మాదిగలకు ఒక టికెట్ కూడా ఇవ్వక పోవడం పట్ల అసంతృప్తితోనే అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళడం కోసమే నామినేషన్లు వేశానన్నారు.

సంబంధిత పోస్ట్