బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటింటి ప్రచారం

76చూసినవారు
బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటింటి ప్రచారం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారానికి ఆడబిడ్డలంతా నీరాజనాలు పలికారు. కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఇంటింటికీ తిరిగి క్యాంపెయిన్ చేశారు. బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనమంతా నివేదితకు మద్దతు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్