రోడ్డు ఇరువైపున ఆక్రమణల తొలగింపు భాగంగా రోడ్డు విస్తరణ

76చూసినవారు
రోడ్డు విస్తరణ కార్యక్రమం భాగంగా డైమండ్ పాయింట్ ప్రధానంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, ఇంపీరియల్ గార్డెన్ నుండి బోయిన్‌పల్లి మార్కెట్ వరకు ఇరువైపున ఎన్క్రోర్చ్మెంట్ భాగంగా, ప్లాట్ఫామ్ పైన బిజినెస్ కానీ, ఫుట్పాట్ పైన అక్రమ నిర్మాణం కాని , కూల్చివేయడం జెరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా అదనపు కమీషనర్ పి విశ్వప్రసాద్ , ట్రాఫిక్ డీసీపీ బి కే రాహుల్ హెగ్డే, కంటోన్మెంట్ సీఈఓ నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్