తిరుమలగిరిలోని షాపింగ్ మాల్లో చోరీ

69చూసినవారు
తిరుమలగిరిలోని బ్రాండెడ్ షాపింగ్ మాల్ సెంటర్ పేరు గాంచిన బట్టల షోరూంలో శనివారం చోరీ జరిగింది. షట్టర్ల లాక్ బ్రేక్ చేసిన దుండగులు చొరబడ్డారు. భారీగా నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సీసీ ఫుటేజ్ ఆధారాలతో అన్ని కోణాల్లో దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్