హస్మత్ పేట్ చెరువు వద్ద ఇదీ పరిస్థితి

67చూసినవారు
బోయిన్పల్లి డివిజన్ పరిధి హస్మత్పట్ చెరువు వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుతున్నారు. దీంతో వాహనదారులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమంగా పార్కింగ్ చేసిన ఆటోలు, టాటా ఏసీలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రిపూట గంజాయి, మద్యం సేవిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ లు దీనిపై దృష్టి సాధించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్