సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 200 మంది

84చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 200 మంది అయోధ్యకు బయల్దేరారు. ఆలయంలో సేవ చేసేందుకు వెళుతున్న భక్తులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ కలిసి శనివారం వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ పార్టీ నేతలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్