లక్ష్మీ కుబేర వ్రతం పూజలో బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర

79చూసినవారు
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ జవహర్నగర్లో ఉన్న రాం మందిర్ లక్ష్మీ కుబేర వ్రతం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి దంతేరసి మరునాడు ఈ లక్ష్మి కుబేర వ్రతం ప్రతి సంవత్సరం రాం మందిర్ లో వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది మహిళ భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్