గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ నియోజకవర్గం రైల్వే స్టేషన్ వీధి వ్యాపారస్తులు ట్రాఫిక్ పోలీసులు వ్యాపారం చేసుకోకుండా అడ్డు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ చేరుకొని ఆదివారం వివిధ అధికారులతో కలిసి పర్యటించారు. ఆమె మాట్లాడుతూ. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకరావాలన్నారు.