సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గోవా మద్యం పట్టివేత

70చూసినవారు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గోవా మధ్యన్ని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. రూ. 2. 50 లక్షల విలువ చేసే మద్యం బాటిల్స్ ను పట్టుకుని సీజ్ చేశారు. వాస్కోడిగామా రైల్ లో నాలుగు ఎస్టీఎఫ్ టీమ్ లతో తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్ గా సికింద్రబాద్ కి వచ్చే రైళ్ళను తనిఖీ చేస్తున్నారు. గోవాలో తక్కువ ధరకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్కు వారు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్