బోయిన్పల్లిలో ప్రేమ పెళ్లి.. 6 నెలలకే దారుణ హత్య

55చూసినవారు
బోయిన్పల్లిలో ప్రేమ పెళ్లి.. 6 నెలలకే దారుణ హత్య
బోయిన్పల్లిలో సమీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా, 6 నెలల క్రితం ఓ అమ్మాయిని సమీర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని అమ్మాయి అన్న ఉమర్ తన చెల్లెలికి తలాక్ చెప్పాలని సూచించాడు. సమీర్ ఎంతకు వినకపోవడంతో సమీర్ పై ఉమర్ నలుగురితో కలిసి దాడి చేశాడు. పదునైన కత్తితో మెడపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమర్ను నిజామాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్