కమిషరేట్లో పాట పాడిన మొగిలయ్య

65చూసినవారు
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును కలిసి కిన్నెర మొగిలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం మొగిలయ్య కు కేటాయించిన భూమిలో గోడను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయగా దానిని తిరిగి పోలీసులు నిర్మించారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజుకు కమిషనర్ సుధీర్ బాబుకు మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ముందు పాట పాడి మొగిలయ్య అలరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్