అనారోగ్యంతో ప్రయాణికుడి మృతి

54చూసినవారు
అనారోగ్యంతో ప్రయాణికుడి మృతి
సిల్చార్ ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్ కు చేరుకున్న ఒక ప్రయాణికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిల్చార్ రైలులో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు 2వ నెంబర్ ప్లాట్ఫాం మీదకు చేరుకున్న రైలు వద్దకు వెళ్లి పరిశీలించగా అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు గౌహతి నుంచి నగరానికి బయలుదేరిన అస్సాం రాష్ట్రం నాగంకు చెందిన అభిషేక్ (52)గా గుర్తించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్