పనులను పరిశీలించిన కార్పొరేటర్

71చూసినవారు
పనులను పరిశీలించిన కార్పొరేటర్
అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం కొత్తచెరువులో జరుగుతున్న గుర్రపుడెక్క తొలగింపు పనులను వర్క్ ఇన్స్పెక్టర్ చందుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. త్వరితగతిన పనులు పూర్తి చేసి, పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ చందు, యాదగిరి, ప్రేమ్, రెహమత్, అలీ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్