బీజేపీ జెండాను ఆవిష్కరించిన కార్పొరేటర్

68చూసినవారు
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని శనివారం మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ టిఫిన్ బైటక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్థానిక కార్యకర్తలతో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం బీజేపీ శ్రేణులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్