రక్తదానం చేసిన కానిస్టేబుల్

60చూసినవారు
రక్తదానం చేసిన కానిస్టేబుల్
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరికి కానిస్టేబుల్ నిరంజన్ గురువారం రక్తందానం చేశారు. కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో హైదరాబాద్ కానిస్టేబుల్ నిరంజన్ వెంటనే స్పందించి రక్తదానం చేశారు. చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్ నిరంజన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్