అంతా సిండికేట్ వ్యాపారం

71చూసినవారు
అంతా సిండికేట్ వ్యాపారం
వైద్య, ఆరోగ్య శాఖ వైఫల్యంతో షాద్ నగర్ పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పట్టణంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అంతా సిండికేట్ గా మారి తమ వైద్య వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్న తరుణంలో పదేళ్లకు పైగా షాద్ నగర్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యాధికారి ఈ ఆగడాలను ప్రోత్సహిస్తున్నాడని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్