ఎమ్మెల్యే వేతనంతో సిబ్బందికి జీతం చెల్లింపు

67చూసినవారు
ఎమ్మెల్యే వేతనంతో సిబ్బందికి జీతం చెల్లింపు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కింది స్థాయి సిబ్బంది వేతనాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం ద్వారా శనివారం చెల్లించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మంజుల ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే అందించిన చెక్కుతో కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి రెండు నెలల వేతనాలు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్