స్పాంజ్ ఐరన్ పరిశ్రమల నిర్మూలనకు సహకారం అందిస్తా: ఎమ్మెల్యే

58చూసినవారు
స్పాంజ్ ఐరన్ పరిశ్రమల నిర్మూలనకు సహకారం అందిస్తా: ఎమ్మెల్యే
సుదీర్ఘ కాలం పాటు కాలుష్యకార స్పాంజ్ పరిశ్రమలపై న్యాయ పోరాటం చేసి షాద్ నగర్ నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి మేలు చేసే విధంగా అంతిమ విజయాన్ని అందుకున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది తాండ్ర వీరేందర్ రెడ్డి సాహసాన్ని శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే అభినందించారు. నియోజకవర్గంలో కాలుష్య కార స్పాంజ్ ఐరన్ చేయడానికి పరిశ్రమల నిర్మూలనకు కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్