తార్నాక లో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్సీ

77చూసినవారు
తార్నాక లో మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తన ఓటుహక్కు ను వినియగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఓటు వేయండి అనంతరం బ్రేక్ఫాస్ట్ చేయండి, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటు ఎంతో విలువైనదిఅని అన్నారు.

సంబంధిత పోస్ట్