ఘోర రోడ్డు ప్రమాదం..యువకుడి మృతి

53చూసినవారు
ఉప్పల్ పీఎస్ పరిధిలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం. బైక్ ని వోక్స్ వాగన్ కారు ఢీకొనడంతో, ఒక యువకుడు మృతి, విషమ పరిస్థితిలో మరొక యువకుడు ఉన్నట్లు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను యశోద ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్