ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లో పలు కాలనీలు ఎర్రగుంట, రాఘవేంద్రనగర్, గొల్ల ముత్యాలు బాబు, నాచారం ప్రధాన రహదారి, ఏపీ ఫుడ్స్ కాలనీలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరించి జండా వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సాయుజన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.