పూజ వేడుకలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్

81చూసినవారు
పూజ వేడుకలో పాల్గొన్న కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్
నాచారం మహాకాళి సైత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు ప్రేమ్ కుమార్ వారి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరవింద్ కుమార్ శిల్ప, రాజ్ కుమార్ రమ్యశ్రీ, ప్రవీణ్ వీణ, మేడల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్