కాప్రా సర్కిల్ పరిధిలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం డీసీ ఛాంబర్ కే పరిమితమైంది. దీంతో ప్రజావాణి కార్యక్రమం ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియక పిర్యాదు దారులు అయోమయానికి గురయ్యారు. కాప్రా సర్కిల్ వ్యాప్తంగా తలెత్తిన సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను అధికారులు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాల్సి ఉంటుంది.