ప్రకృతి లిక్కర్ మార్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

79చూసినవారు
ప్రకృతి లిక్కర్ మార్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగ నాచారం ప్రకృతి లిక్కర్ మార్ట్ లో యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి గణపతి ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఆదివారం ప్రకృతి లిక్కర్ మార్ట్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు గణపయ్యకు మంగళహారతులు, పూలు, కొబ్బరికాయలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతిని దర్శించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్