మా కుమారుణ్ణి రక్షించండి: అబ్దుల్ సలీం

551చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాలో డ్రగ్స్ మాఫియా గ్యాంగ్ చేతుల్లో కిడ్నాప్ అయిన మహమ్మద్ అబ్దుల్ ఆరఫత్ ను రక్షించాలని నాచారం పోలీస్ స్టేషన్లో తండ్రి మహమ్మద్ అబ్దుల్ సలీం బందువుల సహాయంతో విచారణ చేసి అక్కడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం వాట్స్ అప్ కాల్ చేసి కిడ్నాపర్లు 1200 డాలర్లు ఇస్తే వదిలేస్తామని బెదిరిస్తున్నారు. మా కుమారుణ్ణి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్