భవానీ నగర్లో పర్యటించిన మజ్లిస్ బచావో పార్టీ చీప్

58చూసినవారు
యాకుత్ పురాలోని భవానీ నగర్లో మజ్లిస్ బచావో పార్టీ చీప్ ఆంజాద్ ఉల్లా ఖాన్ సోమవారం పర్యటించి భవానీ నగర్ జీరో లైన్ డంపింగ్ యార్డును సందర్శించారు. నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోయాయి. దీనిపై ఆంజాద్ ఉల్లా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే వ్యర్థాలను క్లియర్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్