స్కూల్ బస్సు బోల్తా

73చూసినవారు
సమయం పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ దగ్గర సాయంత్రం 4. 30గంటల సమయం లో విద్యార్థులు స్కూల్ బస్‌లోకి ఎక్కుతుండగా బస్సు డ్రైవర్ ఆదిల్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ లేకుండానే ర్యాష్ పద్ధతిలో వెనుకకు వెళ్లి ఒక పార్కింగ్ చేసిన ఇండికా కారును ఢీ కొట్టి మలుపు తిరిగింది. దాదాపు 9మంది విద్యార్థులకు స్వల్ప గాయాలవడంతో బయటపడ్డారు విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్