ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు

50చూసినవారు
ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు
ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించడం జరిగింది. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్