VIDEO.. చంద్ర‌బాబును సీఎం చేసిన అధికారులు..!

86842చూసినవారు
ఏపీలో ఇంకా ఎన్నికల ఫలితాలు రానేలేదు..అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఎం చేశారు అధికారులు. కాకపోతే మన అధికారులు కాదు.. మ‌హారాష్ట్రలోని షిర్డీ దేవస్థానం అధికారి ఒకరు. చంద్రబాబును ఏపీ సీఎం అని అక్క‌డి వారికి పరిచయం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ కార్య‌క‌ర్త‌లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్