నేను భయపడను.. మేము సెక్యులర్: KCR

22580చూసినవారు
కవిత అరెస్ట్ పై మాజీ సీఎం కేసీఆర్ మరోమారు స్పందించారు. భువనగిరి రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. 'ముస్లిం సోదరులారా మీరు చూస్తున్నారు బీజేపీ నా బిడ్డను జైల్లో పెట్టింది. అయినా నేను భయపడను. మేము సెక్యులర్.. అందరితో కలిసి ఉంటాం. యువకులకు ముఖ్యంగా చెప్తున్నాను. మాకు వయస్సు మిరిపోతుంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు.. కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు ఎవరి అవసరం ఉంటుందో ఆలోచించి ఓటు వేయండి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్