నేను పార్టీ మారడం లేదు: కడియం శ్రీహరి

177292చూసినవారు
నేను పార్టీ మారడం లేదు: కడియం శ్రీహరి
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తాను పార్టీ మారట్లేదని.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. కొందరు వ్యక్తులు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా సీఎం రేవంత్ సమక్షంలో కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్