సీఎం రేవంత్ చిల
్లర మాటలు మాట్లాడుతున్నాడని BRS నేత హ
రీశ్ రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 'స
ీఎం మాటలకు 'ఏ' సర్టిఫికెట్ ఇవ్వాలి. మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ
్యాఖ్యలు అప్రజాస్వామికం. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, CM గాలి మోటార్లలో తిరుగుతున్నారు. మూసీ దురవస్థకు కారణం
కాంగ్రెస్ెస్, టీటీడీపీ పాలనే. మూసీ కంపు కంటే రేవంత్ నోటికంపు ఎక్కువ. 'మూసీ' సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధం' అని సవాల్ విసిరారు.