నాకు పిల్లల్ని కనే శక్తి లేదు: పాప్ సింగర్ సెలీనా గోమెజ్

75చూసినవారు
నాకు పిల్లల్ని కనే శక్తి లేదు: పాప్ సింగర్ సెలీనా గోమెజ్
ప్రముఖ పాప్ సింగర్ సెలీనా గోమెజ్ తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'నేను ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను. ఇది రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. అందువల్ల బిడ్డను కనే శక్తి నాకు లేదు. అందుకు నేను ఎంతో బాధపడుతున్నాను' అని సోషల్ మీడియాలో పేర్కొంది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్‏ను టీనేజ్‌లోనే ఆమె ప్రేమించింది. అయితే బీబర్ మరో అమ్మాయిని పెళ్లాడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్