అమ్మాయిలూ.. నెయిల్ పాలిష్‌ వాడుతున్నారా?

83చూసినవారు
అమ్మాయిలూ.. నెయిల్ పాలిష్‌ వాడుతున్నారా?
అమ్మాయిలు ఇష్టంగా వేసుకునే నెయిల్ పాలిష్‌లో విష పదార్థాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే విష పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఫార్మాల్డిహైడ్: క్యాన్సర్ కారకం, కళ్లు, చర్మం, శ్వాస వ్యవస్థకు హానికరం
డైబ్యుటైల్ ఫటాలేట్, టీపీహెచ్‌పీ: హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ సమస్యలు, అంతస్రావి గ్రంథులకు హానికరం
టొలూనీ: మెదడు పనితీరు మందగింపు, నరాలకు నష్టం, శ్వాస సమస్యలు, జుట్టు రాలడం, వికారం

సంబంధిత పోస్ట్