నేను దీక్ష చేస్తే ఒక్క జాబ్ కూడా రాలేదు: మోతీలాల్‌

78చూసినవారు
నేను దీక్ష చేస్తే ఒక్క జాబ్ కూడా రాలేదు: మోతీలాల్‌
గతంలో కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది. కానీ, నేను దీక్ష చేస్తే ఒక్క జాబ్ కూడా రాలేదు.. ప్రభుత్వం కనీసం స్పందించలేదు అని మోతీలాల్ నాయక్‌ పేర్కొన్నారు. అయినా ఈ ప్రభుత్వంలో స్పందన కరువైంది. నా ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీక్ష చేయడం వల్ల కిడ్నీ, లివర్లు పనిచేయని పరిస్థితికి వచ్చింది.. అందుకే దీక్షను విరమిస్తున్నాను అని మోతీలాల్ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్