ఏపీలో విజయం ఆ పార్టీదే: మాజీ ఎమ్మెల్యే

1053చూసినవారు
ఏపీలో విజయం ఆ పార్టీదే: మాజీ ఎమ్మెల్యే
ఏపీ ఎన్నికల్లో గెలుపుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి విజయం తథ్యం అంటూ ఆయన జోస్యం చెప్పారు. అలాగే బీజేపీతో పొత్తు వల్ల కొంత నష్టం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి 130-145 అసెంబ్లీ స్థానాలు, 19-21 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్