లవ్ మీ స్టోరీ విన్నప్పుడు బయపడ్డాను: వైష్ణవి

582చూసినవారు
లవ్ మీ స్టోరీ విన్నప్పుడు బయపడ్డాను: వైష్ణవి
బేబీ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వైష్ణవి మరో ప్రాజెక్టు కు ఓకే చేసింది. ఆశిష్ రెడ్డి, వైష్ణవి కాంబినేషన్ లో 'లవ్ మీ' అనే కొత్త సినిమా వస్తోంది. ఈ చిత్రం టైటిల్‍ రివిల్ కార్యక్రమంలో వైష్ణవి మాట్లాడుతూ.. ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు భయపడ్డానని, కథలో విషయం ఉందని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్