నేను దువ్వాడ మాధురిగానే ఉండేందుకు ఇష్టపడతాను: దివ్వెల

78చూసినవారు
దువ్వాడతో కొడుకును కంటానంటూ మాధురి సంచలన ప్రకటన చేశారు . తాజాగా దువ్వాడ శ్రీను, మాధురి ఓ టీవీ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాధురి.. తన ఫీలింగ్స్‌ మొత్తం చెప్పేశారు. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటామని ప్రకటించారు. మాధురి లేకుండా దువ్వాడ లేరన్నారు. ఇక అటు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ… రచ్చ గెలిచాను.. కానీ ఇంట గెలవలేకపోయానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్