నేను తలచుకుంటే అందరూ జైలుకే: CM

59చూసినవారు
నేను తలచుకుంటే అందరూ జైలుకే:  CM
తాను తలచుకుంటే ఎవరూ బయట తిరగలేరని CM రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'నేను పోలీస్ రాజ్యం నడపను. రేవంత్ అనే పదం కొందరికి లైఫ్ లైన్ గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. అది ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియదు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెబుతాం. BJP నేతల మాటల్లోనే భయం కనిపిస్తోంది. నేను పాలనపై దృష్టి పెడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్