సమయం వచ్చినప్పుడు చెప్తా: విజయ్ దేవరకొండ

55చూసినవారు
సమయం వచ్చినప్పుడు చెప్తా: విజయ్ దేవరకొండ
హీరోయిన్ రష్మిక మందన్నతో డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దీనిపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తా. ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడైతే ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుందో అప్పుడే నేనూ బయటపెడతా. దీని కోసం ఓ సందర్భం రావాలి. నేను ఒక నటుడిని కావడంతో నా జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ విషయంలో నాపై ఎలాంటి ఒత్తిడి లేదు' అని చెప్పుకొచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్