అల్లం వెల్లుల్లి చాలా రోజులు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయండి

55చూసినవారు
అల్లం వెల్లుల్లి చాలా రోజులు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయండి
మన వంటగదిలో అల్లం వెల్లుల్లి వాడకం సర్వసాధారణం. అయితే అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. పొట్టు తీసిన అల్లంను గాలి వెళ్లని సంచిలో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం వల్ల 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. వెల్లుల్లిని కొనేటప్పుడు మొలకెత్తనిది తీసుకుంటే చాలాకాలం ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉప్పు లేదా నూనే వేయాలి. ఆ తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకుంటే కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్