ఏప్రిల్‌ నెలకు ఓ ప్రత్యేకత

83చూసినవారు
ఏప్రిల్‌ నెలకు ఓ ప్రత్యేకత
ఏప్రిల్‌ నెలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ నెలలో జన్మించడం మాత్రం యాదృచ్చికం కాదు. ఏప్రిల్ నెలలో పుట్టిన శిశువులు ఆరోగ్యవంతమైన జీవితాలను గడుపుతున్నారని, కెరీర్‌లో రాణిస్తారని, పని పట్ల మక్కువ చూపుతారని, నూతన ఆవిష్కరణ స్వభావం కలిగి ఉంటారని, ప్రతిభకు ప్రతిష్ఠాత్మకనిర్వహణకు విశ్వసనీయతకు మారు పేరుగా రాణిస్తారని పరిశోధనల్లో తేలింది. ఈ నెలలో జన్మించిన వారందరికీ ఒకే భావజాలం ఉంటుందని పురాణాలు కూడా తేలింది.

సంబంధిత పోస్ట్