ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

71చూసినవారు
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ 'మంజుమ్మల్ బాయ్స్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌లో మే 5 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగులోనూ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి చిదంబరం దర్శకత్వం వహించారు. మే 3న ఈ మూవీ ఓటీటీలోకి రానుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తేదీ మారినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్